Asha Sarath as Professor Jayanthi Prabhakaran, Main female. Evergreen Hit serial - Kumkumapoovu; Best Actor -Sajan Surya as Mahesh. TV actress Swathi caught in Prostitution After Swetha Basu Prasad incident its time for lot of heroines who are going still with their Prostitution cases now.

కుంకుమ పువ్వు సీరియల్ చాల చాల ఉత్కంఠ భరితం గా కొనసాగుతున్నది అనే చెప్పాలి. నాకైతే జయంతి పాత్ర నా మనసుకు బాగా హత్తుకుంది. ఆమె పాత్ర లో చేస్తునంత సేపు నా కళ్ల నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. Hdd led 1 103 serial number. ఆమె అమృతని విరోధిగా, తనకి అయిష్టంతో కూడుకొన్న మనసుతో చూసిన, అమృత మాత్రం అమ్మ అన్నప్పుడల్లా జయంతి మనసు ఎక్కడో తన కూతురేనేమో అనే ఒక చిన్న అనుభూతి కలగటం, జయంతి ఎంత ద్వేషించినా అమృత దూరం కాకుండా ఉండటం. నాకు చాల బాగా నచ్చింది ఏ దైన జయంతి మాత్రం ఈ సీరియల్ కి HIGH లైట్. ఇక జానీ కూడా జయంతి భర్త గా నిజ జీవితములో ఎలా చూస్తున్నారో తెలియదు కానీ, సీరియల్ లో మాత్రం ప్రాణం గా చూసేరు. 2 జయంతి కోడలుగా వేసిన అమ్మాయి, చాల చాల బాగుంది, నాకైతే చంపేయాలన్నంత కోపం వచ్చేది.

అంటే తన పాత్ర కి చాల న్యాయం చేసింది. జయంతిని భాధ పెట్టినపుడల్లా నాకు చాల చాల భాధ కలిగి తనమీద చాల కోపం వచ్చేది.

మళ్ళా ఇది సీరియల్ కదా అని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. 3 రుద్ర పాత్ర కూడా నాకు బాగా నచ్చింది. అమృత కోసం మంచి వాడిగా మారటం, తన కోసం దేనికైనా సిద్దపడటం. 4 సిరి పాత్ర నన్ను అంతగా ఆకట్టుకోలేదు కానీ తన భర్త గా నటించిన అతని పాత్ర సూపర్.

పేరు గుర్తు రాక, సిరి భర్త అన్నాను. 5 అమృత కూడా సూపర్. జయచంద్ర మొదట భార్య, తరువాత కూతురు, అతని తపన,ఆరాటం, భాధ అతను కూడా న్యాయం చేసేరు తన పాత్రకి. టోటల్ గా 100% మర్క్స్ ఇవ్వచ్చు.

మా టీవీ కి No 1 సీరియల్. Thank యు mvs. If you want your work to be featured or advertise on our site.

Please drop us mail. (Some pics used on this site might have been picked up from the internet; we are not using these photos for any commercial purposes, but if we have mistakenly used your image, and you are the legal owner, please drop us an email and We will be happy to remove the image for you.) We post rare collection of celebrities pics of their family, wedding ( marriage ), husband, wife, son, daughter and many more. We keep updated with filmy news that is on buzz.

Aplikasi tv offline tanpa tv tuner dan internet 2018 download. 5 Aplikasi GPS Terbaik di Android Tanpa Internet (Offline) Baca Juga: aplikasi tv offline tanpa tv tuner dan internet (218), aplikasi tv tuner (87), tv offline tanpa tv tuner (27), aplikasi tv offline android tanpa tv tuner (19). 7 Aplikasi TV Offline Android Terbaik dan Paling Rekomended 2019. Dan pada kesempatan kali ini mimin baklan ngasi kalian beberapa aplikasi nonton tv secara offline di Android tanpa koneksi internet namun dengan menggunakan alat bantu seperti TV tuner.